IPL ఫైనల్.. RCB స్కోర్ ఎంతంటే?
పంజాబ్లో ఫైనల్లో RCB 20 ఓవర్లలో 190/9 రన్స్ చేసింది. కీలకమైన మ్యాచులో ఆ జట్టు ప్లేయర్లెవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఓపెనర్ కోహ్లి 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. పటీదార్ 26, లివింగ్టన్ 25, జితేశ్, మయాంక్ చెరో 24 రన్స్ చేశారు. తొలి నుంచి పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జేమిసన్, అర్ష్దీప్ చెరో 3 వికెట్లతో సత్తా చాటగా ఒమర్జాయ్, వైశాక్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
No comments:
Post a Comment